ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌వోయిస్టులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య కాల్పులు 1 y ago

featured-image

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ - దంతెవాడ స‌రిహ‌ద్దుల్లో మ‌వోయిస్టులు, భ‌ద్ర‌తా ద‌ళాల మ‌ధ్య కాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఆండ్రి అడ‌వుల్లో తెల్ల‌వారుజాము నుంచి ఈ కాల్పులు జ‌రుగుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు గ‌ల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD